Bigg Boss Telugu 8: 'దేకో దేకో బిగ్ బాస్ మస్త్ ఆట'.. కలర్ ఫుల్ గా బిగ్ బాస్ ప్రోమో
వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సరికొత్త సీజన్ తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతోంది. తాజాగా మేకర్స్ సీజన్ 8 ప్రోమోను రిలీజ్ చేశారు. కమెడియన్ సత్య డైలాగ్స్, బిగ్ బాస్.. బిగ్ బాస్ అంటూ సాగే పాటతో కలర్ ఫుల్ ప్రోమో ప్రేక్షకులను అలరిస్తోంది.
/rtv/media/media_files/2024/11/11/1IFskldF1TK3g9kPa0OF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-13T182903.445-1.jpg)