Bigg Boss 7: శుభ శ్రీ ఎలిమినేటెడ్.. సీక్రెట్ రూమ్ కు వెళ్ళింది వీళ్ళే ..?
ఈ వీక్ త్రిబుల్ లేదా డబల్ ఎలిమినేషన్ అంటూ చాలా పుకార్లు వినిపించాయి. అయితే శుభ శ్రీ ఎలిమినేట్ అనే వార్త బాగా వైరల్ అవుతుంది.
ఈ వీక్ త్రిబుల్ లేదా డబల్ ఎలిమినేషన్ అంటూ చాలా పుకార్లు వినిపించాయి. అయితే శుభ శ్రీ ఎలిమినేట్ అనే వార్త బాగా వైరల్ అవుతుంది.
ఉల్టా పుల్టా అనే మాటను నిజం చేస్తూ బిగ్ బాస్ 2.0 గ్రాండ్ లాంచ్ అంటూ బిగ్ బాస్ టీం ఈరోజు ప్రోమోను విడుదల చేసింది. ప్రోమో అదిరిపోయింది. ప్రోమోలో టాలీవుడ్ హీరోలు సిద్దార్థ్, మాస్ మహారాజ రవితేజ సందడి చేసారు. సిద్దార్థ్ ఇంట్లో కి వెళ్లి హౌస్ మేట్స్ తో గేమ్ కూడా ఆడాడు. ముగ్గురు హౌస్ నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తుంది.
తొక్కలో సంచాలక్.. బొక్కలో జడ్జ్మెంట్..ఇదేనా మీ తెలివి అంటూ హోస్ట్ నాగార్జున సందీప్, అమర్ ఇద్దరికీ గట్టిగానే క్లాస్ ఇచ్చారు.
కెప్టెన్సీ టాస్క్ లో చివరి లెవెల్ కు చేరుకున్న తేజ, ప్రశాంత్, సందీప్, గౌతమ్ 'రంగు పడుద్ది రాజా' టాస్క్ ఆడతారు. ఆట చాలా ఉత్సాహంగా, ఆసక్తిగా జరుగుతుంది
కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ 'రంగు పడుద్ది రాజా' టాస్క్(Task) ఇస్తాడు. ప్రోమో చూస్తుంటే హౌస్ లో అందరు చాలా ఫైర్ మీద ఉన్నట్లు కనిపిస్తుంది. గొడవలు కూడా బాగానే జరిగినట్టు కనిపిస్తుంది. ఈ టాస్క్ సంచాలకులుగా ప్రియాంక వ్యవహరిస్తోంది.
కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలంటే వారి ఇంటి నుంచి వచ్చిన ఉత్తరాలను త్యాగం చేయాల్సి ఉంటుందని.. బిగ్ బాస్ ఇంటి సబ్యులకు షాక్ ఇస్తారు. ఉత్తరాలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న హౌస్ మేట్స్.
ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో కంటెస్టెంట్స్ కు కుటుంబ సభ్యుల నుంచి ఉత్తరాలు.. ఉత్తరాలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న హౌస్ మేట్స్. ఎమోషనల్ గా మారిన బిగ్ బాస్ ఇల్లు.
బిగ్ బాస్ ఇంట్లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు రాబోతున్నట్లు సోషల్ మీడియాలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీస్ గా రాబోతున్న సెలబ్రెటీస్ వెళ్లే..