సినిమా Bigg Boss 7 Telugu: రతిక రీ ఎంట్రీ.. బిగ్ బాస్ ప్లాన్ ఇదేనా..! బిగ్ బాస్ హౌస్ లో రతిక, దామిని, శుభ శ్రీ వీళ్ళ ముగ్గురిలో ఒకరు రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ముందుగా శుభ శ్రీ రీ ఎంట్రీ అంటూ వార్తలు వినిపించాయి కానీ ఇప్పుడు రతిక రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ సోషల్ మీడియాలో బజ్ నడుస్తుంది. అసలు రతిక రీ ఎంట్రీ వెనుక బిగ్ బాస్ ప్లాన్ ఏమై ఉంటుంది..? By Archana 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: గులాబీపురం VS జిలేబీపురం.. రెండు ఊళ్ళ మధ్య పోటీ..! ఇక ఈరోజు ప్రోమోలో అందరు రకరకాల గెటప్స్ లో చాలా ఫన్ చేస్తూ కనిపించారు. ప్రోమో చూస్తుంటే ఎపిసోడ్ కూడా చాలా ఫన్నీ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. విడిపోయిన భార్య, భర్తల పాత్రలో ఉన్న తేజ, శోభ ఒకరిని ఒకరు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ చాలా ఫన్ క్రియేట్ చేశారు. హౌస్ మేట్స్ అందరు కూడా వాళ్ళ పాత్రల్లో కామెడీ చేస్తూ కనిపించారు. By Archana 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: నీకు ఎర్రగడ్డనే దిక్కు .. నువ్వు బిగ్ బాస్ మోనితవే..! నిన్నటి నామినేషన్ ఎపిసోడ్ లో శోభా, ప్రియాంక, భోలే మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. ఇక భోలే శోభాను నీకు ఎర్రగడ్డే దిక్కు అనడంతో వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరిగింది. By Archana 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: శివాజీ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా..? ఎలిమినేషన్ వెనక కారణం..? బిగ్ బాస్ సీజన్ 7 లో మరో కొత్త ట్విస్ట్.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన శివాజీ , శివాజీ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా లేదా బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ ఏదైనా ప్లాన్ చేశారు అంటూ ప్రేక్షకులలో ఒక సస్పెన్స్ క్రియేట్ అయ్యింది. అసలు శివాజీ ఎలిమినేషన్ కు కారణం ఇదేనా .. By Archana 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లో రీ ఎంట్రీ ఇచ్చేది తనే.. పెద్ద షాకిచ్చిన ఇంటి సభ్యులు..! బిగ్ బాస్ సీజన్ 7 చాలా ఆసక్తిగా సాగుతుంది.. నిన్నఎపిసోడ్ లో రతిక, శుభ,దామిని ఎంట్రీతో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు, ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఇక ఈరోజు ప్రోమోలో నిన్న వోట్ అప్పీల్ చేసుకున్న రతిక, దామిని, శుభ శ్రీ వీళ్ళ ముగ్గురిలో ఎవరు ఇంట్లోకి రావాలని అనుకుంటున్నారో వాళ్లకు మీ వోట్ వేయండి అంటూ.. నాగార్జున ఇంటి సభ్యులకు చెప్పారు. ఇక వీళ్ళ ముగ్గురిలో ఎవరు రీ ఎంట్రీ ఇస్తారు అనేది టైం వచ్చినప్పుడు బిగ్ బాస్ ద్వారా తెలుస్తుందంటూ నాగార్జున ఇంటి సబ్యులకు పెద్ద షాక్ ఇచ్చాడు. ఇక వీళ్ళ ముగ్గురిలో ఎవరు రీ ఎంట్రీ అనే విషయం పై ఇప్పటికే సోషల్ మీడియాలో పలు రకాల అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. By Archana 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎలిమినేటెడ్..! బిగ్ బాస్ ట్విస్ట్..? బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా అన్నట్లుగానే సాగుతుంది. గత సీజన్స్ లో ఎప్పుడు జరగనట్టు.. నిన్నటి ఎపిసోడ్ లో ఇదివరకే ఎలిమినేట్ అయిన రతిక, శుభ, దామిని ముగ్గురు రీ ఎంట్రీ కోసం వారి ఓట్ అపీల్ చేసుకున్నారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా, అని సోషల్ మీడియాలో బాగానే చర్చలు జరుగుతున్నాయి. ఈ వారం శోభా, పూజ, అశ్విని, నయని వోటింగ్ లో బాటమ్ త్రీలో ఉన్నట్లు తెలిసింది. వీళ్ళ ముగ్గురిలో ముందుగా శోభా ఎలిమినేటెడ్ అంటూ సోషల్ మీడియాలో చాలానే గాసిప్స్ వినిపించాయి. కానీ ప్రస్తుతం నయని ఎలిమినేటెడ్ అంటూ సోషల్ మీడియాలో కొత్త న్యూస్ వైరల్ అవుతుంది. By Archana 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu: ఇంటి సభ్యులకు దిమ్మ తిరిగే షాక్.. రతిక, దామిని,శుభ రీ ఎంట్రీ..! ప్రోమోలో బిగ్ బాస్ ప్రేక్షకులకు, ఇంటిసభ్యులకు అదిరిపోయే షాకిచ్చాడు.. ఇప్పటికే ఎలిమినేట్ అయిన రతిక, దామిని, శుభ శ్రీ తిరిగి మళ్ళీ బిగ్ బాస్ లో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ ట్విస్ట్ తో బిగ్ బాస్ మరింత ఆసక్తిగా మారింది. ఈ సీజన్ ఉల్టా పుల్టా అన్నట్లుగానే బిగ్ బాస్ ప్రేక్షకుల ఊహకందని ట్విస్ట్ లు ఇస్తూ ఆటను మరింత ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నాడు. By Archana 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss Season 7: యావర్ చేసిన పనికి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక బిగ్ బాస్ లో నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ 6 లెవెల్స్ లో జరగగా నిన్న చివరి లెవెల్ జరిగింది. ఇక నిన్న జరిగిన ఈ టాస్క్ లో ఆటగాళ్లు, పోటుగాళ్ళ గేమ్ చాలా ఇంటరెస్టింగ్ గా సాగింది. చివరి లెవెల్ లో ఏ టీం ఎక్కువ సార్లు గోల్ చేస్తే ఆ టీం విన్ అవుతుందని చెప్పారు. ఈ టాస్క్ లో ఆటగాళ్లు ఎక్కువ గోల్స్ వేసి పోటుగాళ్ళు పై విజయం సాధించారు. అంతే కాదు ఆ టీం సభ్యులంతా కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలుస్తారు. By Archana 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7 Telugu Promo: నోరు అదుపులో పెట్టుకో.. నా వరకు వస్తే ఊరుకోను..! బిగ్ బాస్ సీజన్ 7 లో పోటుగాళ్ళు vs ఆటగాళ్లు గా సాగుతున్న కెప్టెన్సీ టాస్క్ చివరి లెవెల్ కు చేరుకుంది. ప్రోమో చూస్తుంటే ఇంట్లో అసలు రచ్చ మొదలైనట్లు కనిపించింది. ఇక కెప్టెన్సీ చివరి టాస్క్ హూ ఈజ్ ది బెస్ట్..ఇక ఈ టాస్క్ లో పోటుగాళ్ళు, ఆటగాళ్ళ మధ్య రచ్చ రచ్చ జరిగినట్లు ప్రోమో లో కనిపించింది. ఈ టాస్క్ లో చాలా గొడవలు, ఒకరి పై ఒకరు అరుచుకోవడం జరిగింది. పూజ, అశ్విని ఇద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగింది. By Archana 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn