Bigg Boss 7 Promo: ఇంటి సభ్యులను ఏడిపించిన బిగ్ బాస్.. లెటర్ కోసం కన్నీటి దారాలు..?
ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో కంటెస్టెంట్స్ కు కుటుంబ సభ్యుల నుంచి ఉత్తరాలు.. ఉత్తరాలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న హౌస్ మేట్స్. ఎమోషనల్ గా మారిన బిగ్ బాస్ ఇల్లు.