Bigg Boss 7 Telugu Promo: ఇంటి నుంచి శివాజీ ఎలిమినేటెడ్.. ఒంటరైన రైతు బిడ్డ..!
నామినేషన్ రచ్చ మొదలైంది.. ఇంట్లో ఉండటానికి అర్హత లేని వారిని నామినేట్ చేయండి అంటూ బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చెప్పాడు. ఇక ఈ వీక్ నామినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా జరిగినట్లు కనిపిస్తుంది. ప్రశాంత్, సందీప్ అశ్విని, అమర్ మధ్య ఆర్గుమెంట్స్ గట్టిగానే జరిగాయి.