రాజకీయాలుకాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ .. పార్టీ మారిన ఎమ్మెల్యే అనుచరులు ములుగు ఎమ్మెల్యే సీతక్కకు బిగ్ షాక్ తగిలింది. సీతక్క ముఖ్య అనుచరులు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారిని జడ్పీ చైర్ పర్సన్ నాగజ్యోతి కండువా పార్టీలోని ఆహ్వానించారు. By Karthik 27 Aug 2023 21:45 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn