Big News : మోదీ సంచలన నిర్ణయం..ఎస్సీ వర్గీకరణపై కమిటీకి ఆదేశం..!!
తెలంగాణ ఎన్నికల వేళ ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియపై కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గ సెక్రటరీ, ఉన్నతాధికారులకు ప్రధాని ఆదేశాలు జారీ చేశారు.