Bhuma Family: వైసీపీలోకి భూమా ఫ్యామిలీ.. భూమా అఖిలప్రియ Vs కిషోర్‌రెడ్డి
ఆళ్లగడ్డ రాజకీయం ఆసక్తికరంగా మారింది. టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు గట్టి పోటీగా భూమా కిషోర్ రెడ్డిని బరిలోకి దింపేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నా కిశోర్‌రెడ్డిని వైసీపీలో చేర్చుకోని అఖిలప్రియాకు చెక్ పెట్టాలని ఎత్తుగడలు వేస్తోంది.