ఆళ్లగడ్డలో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి భూమా అఖిల అరెస్టుకు యత్నం
మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. భాగ్యనగరంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి వెళ్తుండగా ఆ ఊర్లో అప్పటికే ఎమ్మెల్యే ఉండడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందంటూ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.
/rtv/media/media_library/vi/P9c4SBIGAck/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-8-5-jpg.webp)