AP: 2026 నాటికి విమానాశ్రయం ప్రారంభిస్తాం: కేంద్రమంత్రి
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టును 2026 జూన్ లోపు ప్రారంభిస్తామన్నారు రామ్మోహన్ నాయుడు. ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. ఇప్పటికే 36 శాతం పనులు పూర్తయినట్టు చెప్పారు. తెలంగాణలో కూడా కొత్త ఎయిర్పోర్టును నిర్మిస్తామన్నారు.