Bhavya Sri: భవ్యశ్రీ మృతిపై ఎస్పీ రిషాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!! అసలు ఏలా చనిపోయిందంటే..?
తిరుపతిలో సంచలనం సృష్టించిన భవ్యశ్రీ మృతి ఆత్మహత్యేనని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి చెప్పారు. భవ్యశ్రీది ఆత్మహత్య అని తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని ఎస్పీ రిషాంత్ రెడ్డి వెల్లడించారు.ఇంటర్ విద్యార్థి భవ్యశ్రీ కేసులో ఫారెన్సీక్ రిపోర్ట్స్ చూపిన ఎస్పీ..రిపోర్ట్స్ చాలా క్లియర్ గా బావిలో నీరు తాగి మరణించినట్లు వుందిని తెలిపారు. అయితే, ఈ విషయంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.