PM MODI :‘ రీఫార్మ్, పర్ ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ ’’ నినాదంతో ముందుకెళ్లాం..17వ లోకసభ చివరి సమావేశంలో ప్రధాని మోదీ..!!
రీఫార్మ్, పర్ ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు ప్రధాని నరేంద్రమోదీ. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు లోకసభలో మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చట్టాలను 17వ లోకసభ ఆమోదించిందని ప్రధాని మోదీ చెప్పారు. సభను సమతుల్యంగా నిష్పక్షపాత్రం నడిపించినందుకు స్పీకర్ ఓం బిర్లాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.