Bharat Rice: నగరవాసులకు గుడ్ న్యూస్ ...29 రూపాయల బియ్యం అమ్మేది ఈ ప్రాంతాల్లోనే..!!
నాణ్యమైన సన్నబియ్యం రూ. 29కే. కేంద్రం తీసుకొచ్చిన ఈ భారత్ రైస్ గురించే దేశమంతా మాట్లాడుకుంటోంది. హైదరాబాద్ లో కోఠిలో కేంద్రీయ భండార్, గన్‌పార్క్ సమీపంలో NAAFED, సుల్తాన్ బజార్‌లో NCCF ఉంది. ఈ కేంద్రాల్లో భారత్ రైస్‌ను విక్రయిస్తారు.