సినిమా Bhagavanth Kesari: ‘చిచ్చా’ వచ్చేసిండు.. దుమ్మురేపుతున్న బాలయ్య ‘భగవంత్ కేసరి’ ట్రైలర్.. ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న నందమూరి అభిమానులకు, సినీ ప్రియులకు మాంచి కిక్ ఇచ్చారు బాలయ్య. ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ వచ్చేసింది. ఒక్కో డైలాగ్‌ను ఒక్కో మిస్సైల్‌గా ఉన్న ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపించి కెవ్వు కేక పెట్టించారు. By Shiva.K 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn