Bhagavanth Kesari Review: భగవంత్ కేసరి.. హిట్టా !! ఫట్టా !! ట్విట్టర్లో ఫ్యాన్స్ ఏం అంటున్నారంటే?
'భగవంత్ కేసరి' సినిమాకు ఆడియన్స్ లో బాగా హైప్ క్రియేట్ అయ్యింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్లో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. ఇక సినిమా పై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. కొందరు సినిమా సూపర్ హిట్ అనగా, మరికొందరు యావరేజ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ కొట్టాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.