Bhagavanth Kesari: ఓటీటీ లో బాలయ్య భగవంత్ కేసరి..!
దర్శకుడు అనిల్ రావి పూడి, బాలకృష్ణ నటించిన చిత్రం భగవంత్ కేసరి . బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య ఈ సినిమా నవంబర్ 24 న ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-23T203941.387-jpg.webp)