Telangana: తెలంగాణ ఎన్నికల రిజల్ట్స్‌పై ఏపీలో జోరుగా బెట్టింగ్స్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏపీలో కాక పుట్టిస్తున్నాయి. తెలంగాణ రిజల్ట్స్‌పై ఏపీలో జోరుగా బెట్టిస్తు సాగుతున్నాయి. కోట్లలో పందేలు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎవరు? అనే దానిపై జోరుగా బెట్టింగ్స్ సాగుతున్నాయి.