Health Tips: షుగర్ ఉన్న వారు తప్పక తినాల్సిన 5 కూరగాయలు ఇవే!
మీరు డయాబెటిస్ బాధితులు అయితే మీ ఆహారంలో మార్పులు చేసుకోవడంతోపాటు కాలీఫ్లవర్,కారకాయ, పొట్లకాయ, బీన్స్, పాలకూరలను ఆహారంలో చేర్చుకోండి. దీనివల్ల మధుమేహం అదుపులో ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది.