బిజినెస్ Financial Decisions : కొత్త ఏడాది నుంచి డబ్బు, ఖర్చులు ఆదా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి..!! ఇంకొన్ని రోజుల్లోనే కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. ఆర్థిక భద్రతను నిర్దారించడానికి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. బడ్జెట్, ఎమర్జెన్సీ ఫండ్, లోన్ చెల్లింపులు, బీమా వీటన్నింటికి సిద్ధంగా ఉండాలి. ఖర్చులు తగ్గించుకుని ఆదాయం పెంచుకునే ప్లాన్ చేసుకోవాలి. By Bhoomi 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn