జాబ్స్ JOBS: నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్న గేమర్లు.. ఎలానో తెలుసా? ఇండియన్ గేమింగ్ ల్యాండ్‌స్కేప్‌పై హెచ్‌పీ(HP) తాజాగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఈ ఏడాది గేమర్ల వార్షిక ఆదాయం రూ. 6లక్షల నుంచి 12 లక్షల వరకు ఉంది. దేశంలో గేమింగ్ పరిశ్రమ వివిధ ఉద్యోగ అవకాశాలను అందిస్తూ అభివృద్ధి చెందుతోంది. By Trinath 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ High Salary Job: ఏడాదికి రూ.70లక్షల శాలరీ సంపాదించుకునే జాబ్ ఇది.. ఈ కోర్సు నేర్చుకుంటే లైఫ్ సెట్! డేటా సైంటిస్ట్‌కి ఉన్న డిమాండ్ దేశంలో మరే ఇతర జాబ్స్‌కి లేదు. డేటా సైంటిస్ట్ ఏడాదికి సగటును రూ.13లక్షలు సంపాదిస్తున్నాడు. మనం డెవలెప్ అయ్యే కొద్దీ ఏడాదికి రూ.70లక్షల వరకు సంపాదించుకోవచ్చు. జేఈఈ(JEE) మెయిన్, జేఈఈ(JEE) అడ్వాన్స్డ్, గేట్ లాంటి వివిధ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల ఆధారంగా అన్ని డేటా సైన్స్ కళాశాలలకు అడ్మిషన్లు జరుగుతాయి. ఇక సగటు డేటా సైన్స్ కోర్సు ఫీజు రూ.70,000 - రూ.4,50,000 మధ్య ఉంటుంది. By Trinath 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: 'మనిషి అన్నాక కాసింత కళా పోషణ ఉండాలి భయ్యా'.. ఆర్ట్స్ ఫీల్డ్‌లోని ఈ జాబ్స్‌పై ఓ లుక్కేయండి! 'మనిషి అన్నాక కాసింత కళా పోషణ ఉండాలి అయ్యా' అని రావుగోపాల్రావు ఓ సినిమాలో ఊరికే అనలేదు. దానికి వెనుక చాలా అర్థం.. పరమార్థం ఉంది. హై క్రియేటివిటీ ఉన్నవాళ్లు భారీగా డబ్బులు ఆర్జించుకునే అవకాశాలు మార్కెట్లో నిత్యం ఉంటాయి. క్రియేటివ్ రైటర్, ఫిల్మ్ డైరెక్టర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్లు లక్షలు, కోట్లు సంపాదించుకోవచ్చు. By Trinath 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn