లక్షెట్టిపేటలో బైక్ ర్యాలీ.. బీసీలకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో బీసీలు బైక్ ర్యాలీ నిర్వహించారు. బీసీలకు రాజకీయ పార్టీల్లో ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.