BIG BREAKING: స్థానిక ఎన్నికలపై బిగ్ ట్విస్ట్.. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్!
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై హౌజ్ మోషన్ పిటిషన్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. కాగా ఆయన పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.