MLA Hanmant Shinde: బీసీబంధు దేశానికే ఆదర్శం
బీసీబంధు లబ్దిదారులకు ఎమ్మెల్యే హన్మంత్ షిండే లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. కుల వృత్తుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తాను ఈ నేల బిడ్డెనే అన్న ఎమ్మెల్యే ఈ నేలమీదకు పరాయి వ్యక్తిని రానివ్వొద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు.