Barrelakka pre wedding Video: బర్రెలక్క ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్.. శిరీష భర్త ఎలా ఉన్నాడో మీరే చూడండి!
బర్రెలక్క తాజాగా తన ప్రీ వెడ్డింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఓ శిరీషా.. నా శిరీషా..' అంటూ తన కోసమే ప్రత్యేకంగా రాసిన పాటతో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంది. 'అనితా ఓ అనితా' పాట పాడిన నాగరాజు ఈ సాంగ్ పాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
/rtv/media/media_library/vi/D5HvrZFazKM/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-25T145406.376-jpg.webp)