Barrelakka: బర్రెలక్క పెళ్లి నిజమేనా? షార్ట్ ఫిల్మ్ కోసమా?.. ఆర్టీవీతో అసలు నిజం చెప్పిన బర్రెలక్క
బర్రెలక్క మరోసారి టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్గా మారింది. ఆమె పెళ్ళికి సంబంధించి నెట్టింట్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఆర్టీవీతో మాట్లాడింది బర్రెలక్క. తాను పెళ్లాడే అబ్బాయి ఎవరు? పెళ్లి తర్వాత రాజకీయాలు కొనసాగిస్తుందా? అనే దాని పై క్లారిటీ ఇచ్చింది.