Barrelakka : గెలిచే దాకా కొట్లాడుతా.. బ్లెస్ మీ సర్.. కోదండరాంతో బర్రెలక్క భేటీ
ప్రొఫెసర్ కోదండరాంతో బర్రెలక్క సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ఆమె స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల వ్యూహాలతో పాటు నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్లపై చర్చించారు.