Latest News In TeluguBarrelakka : ఘనంగా బర్రెలక్క వివాహం.. పెళ్లి మండపంలోనే భర్తను ఆటాడుకున్న శిరీష తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సంచలనం సృష్టించిన బర్రెలక్క వివాహం నేడు ఘనంగా జరిగింది. దగ్గరి బంధువైన వెంకటేష్ అనే అబ్బాయితో మూడు ముళ్ళ బంధంలోకి అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. By Jyoshna Sappogula 28 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాBarrelakka: బర్రెలక్క పెళ్లి నిజమేనా? షార్ట్ ఫిల్మ్ కోసమా?.. ఆర్టీవీతో అసలు నిజం చెప్పిన బర్రెలక్క బర్రెలక్క మరోసారి టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్గా మారింది. ఆమె పెళ్ళికి సంబంధించి నెట్టింట్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఆర్టీవీతో మాట్లాడింది బర్రెలక్క. తాను పెళ్లాడే అబ్బాయి ఎవరు? పెళ్లి తర్వాత రాజకీయాలు కొనసాగిస్తుందా? అనే దాని పై క్లారిటీ ఇచ్చింది. By Archana 26 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn