Crime News: ఏపీలో యువతి దారుణ హత్య.. ఘోరంగా కొట్టి!
బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో దారుణం చోటుచేసుకుంది. రైల్వే పట్టాల సమీపంలో యువతి మృతదేహం లభ్యమయింది. యువతిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు.. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి అనిత ఆదేశం ఇచ్చారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/suresh.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/crime-news.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/baptla-jpg.webp)