RBI: మరో బ్యాంక్ పై ఆర్బీఐ కొరడా.. ఎలాంటి కఠిన చర్యలంటే?
ఆర్బీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అభ్యుదయ కో ఆపరేటివ్ బ్యాంకుపై చర్యలు తీసుకుంది. ముంబై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకు బోర్డును తాత్కాలికంగా రద్దు చేస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Banking-Sector-2023-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/RBI-jpg.webp)