Crime News : మద్యం మత్తులో కారుతో యువతి బీభత్సం.. ఇద్దరికి తీవ్ర గాయాలు..!
విశాఖలో మద్యం మత్తులో ఓ యువతి కారుతో బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వెళ్తూ రెండు బైకులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఆ యువతి.. చిన్నచిన్న గాయాలతో బయటపడింది.