Interesting Facts : ఆయోధ్యాపురిలో శ్రీరాముడి ఆలయ నమూనాను ఎవరు డిజైన్ చేశారో తెలుసా? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..!!
శ్రీరాముడి మందిర నిర్మాణానికి దశాబ్దాల ముందే రంగం సిద్ధమైంది. కరసేవకపురంలో శ్రీరామ జన్మభూమి ఆలయ నమూనాను ఏర్పాటు చేశారు. సివి సోంపురా తర్వాత విజయ్ దూది రామమందిర డిజైన్ ను రూపొందించారు. 1989 ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో సాధువులు ఈ నమూనాను ఆమోదించారు.