Ayodhya: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి రజనీకాంత్‌కు ఆహ్వానం..
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఆహ్వానం అందింది. రామాలయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు ఆయన్ను కోరారు. రజనీ ఇంటికి ఆర్ఎస్ఎస్ ప్రతినిథులు సైతం వెళ్లారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ayodhya-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Rajinikanth-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Ayodhya-Rama-Mandir-Updates-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/AYODHYA-2-jpg.webp)