బిజినెస్యాక్సిస్ బ్యాంక్, మణప్పురం ఫైనాన్స్ కు ఆర్బీఐ షాక్! మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్‌పై ఆర్‌బీఐ రూ.42.78 లక్షల జరిమానా విధించింది. KYC అంటే నో యువర్ కస్టమర్ నియమాలను ఉల్లంఘించిన కారణంగా యాక్సిస్ బ్యాంక్‌పై పెనాల్టీ విధించినట్లు RBI ఒక ప్రకటనలో తెలిపింది. By Bhoomi 17 Nov 2023 00:16 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn