Auto Drivers : మా బతుకులు ఆగం చేయోద్దు.. మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలి!
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని వెంటనే రద్దు చేయాలని నిర్మల్ జిల్లా ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఈ పథకం వల్ల తమ కుటుంబాలు రోడ్డునపడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.