Telangana: ప్రయాణికులకు అలర్ట్.. డిసెంబర్ 30న ఆటోల బంద్!
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని వ్యతిరేకిస్తూ బంద్‌కు పిలుపునిచ్చారు ఆటో డ్రైవర్స్ యూనియన్ నేతలు. డిసెంబర్ 30న ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆటోలు బంద్ ఉంటాయని ప్రకటించారు.
/rtv/media/media_library/vi/GqfQH8KEJlI/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CM-REVANTH-AUTO-jpg.webp)