Cars Price Hike: కారు కొనాలనుకుంటున్న వారికి షాక్.. జనవరి నుంచి భారీగా పెరగనున్న ధరలు.. ఎంతంటే?
న్యూఇయర్ కు కొత్తగా కారు కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. జనవరి నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా, టాటా మోటార్స్ జనవరి నుంచి వాహనాల ధరలు పెంచుతున్నట్లు వెల్లడించాయి.