David Warner: డేవిడ్ 'బాయ్' లాస్ట్ టెస్ట్.. తన పిల్లలతో కలిసి ఫొటో.. వైరల్!
డేవిడ్ వార్నర్ తన వీడ్కోలు టెస్టులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సిడ్నీ వేదికగా పాక్తో ఆస్ట్రేలియా తలపడుతోంది. మ్యాచ్కు ముందు జాతీయ గీతం పాడడానికి వార్నర్ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి గ్రౌండ్లోకి రావడంతో స్టేడియం చప్పట్లతో మారుమోగింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/aamer-jamal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/david-warner-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/warner-jpg.webp)