ఈ ఆరు రాశుల వారు చాలా మొండివాళ్లట...తమ తప్పులను అస్సలు ఒప్పుకోరట...అందులో మీరున్నారేమో చూసుకోండి...!!
కొంతమంది రాశిచక్ర వ్యక్తులు తమ తప్పులను అస్సలు ఒప్పుకోరు. మేషం, వృషభం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు ఈ రాశుల వారు చాలా మొండిగా ప్రవర్తిస్తారట. అంతేకాదు తమ తప్పులను ఎత్తిచూపే వారిని కూడా తప్పు పట్టగల సామర్థ్యం వీరిలో ఉంటుంది.