వ్యాధి నయం చేస్తానంటూ.... బాలికపై మొదట తాంత్రికుడు... ఆ తర్వాత అతని అనుచరులు...!
రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. వ్యాధిని నయం చేస్తానంటూ మాయ మాటలు చెప్పి బాలికపై ఓ తాంత్రికుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్బం దాల్చింది. ఆ తర్వాత అవకాశం చూసుకుని అతని అనుచరులు కూడా బాలికపై పలు మార్లు అత్యాచారం చేశారు. అనంతరం ఓ పాపకు ఆమె జన్మనిచ్చింది
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/mourya-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/girl-jpg.webp)