Hero Raviteja: మల్టీ ప్లెక్స్ బిజినెస్ లోకి రవితేజ.. థియేటర్ పేరు ఏంటో తెలుసా ..?
స్టార్ హీరో రవితేజ థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఓ న్యూస్ వైరలవుతుంది. ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి దిల్సుఖ్నగర్లో సిక్స్ స్క్రీన్స్ తో భారీ మల్టీప్లెక్స్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ థియేటర్ కు ART అనే పేరు పెట్టబోతున్నట్లు తెలిసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/mahesh-babu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-23T134107.493-jpg.webp)