స్పోర్ట్స్ Asia Cup: గాయాలే కొంపముంచాయి.. నంబర్4,5 పొజిషన్స్ గురించే అప్పుడే చెప్పాం కదా! మిడిలార్డర్లో కీలకమైన ముగ్గురు ఆటగాళ్లు(పంత్, రాహుల్, అయ్యర్) వరుసగా గాయాల బారిన పడడం దురదృష్టకరమన్నాడు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. ఆసియా కప్ టోర్నమెంట్ రేపటి(ఆగస్టు 30) నుంచి ప్రారంభం కానుండగా.. మీడియాతో మాట్లాడాడు ద్రవిడ్. ఇక ఆసియా కప్‌లో టీమిండియా ఆడనున్న తొలి రెండు వన్డేలకు కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండడంలేదు. By Trinath 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Asia Cup: క్రికెట్ గాడ్ రికార్డుపై రోహిత్, కోహ్లీ కన్ను.. ఇద్దరిలో ఎవరు ముందు బ్రేక్ చేస్తారు? ఆసియా కప్ సమరానికి సమయం దగ్గర పడింది. రేపటి(ఆగస్టు 30) నుంచే టోర్నీ మొదలవనుంది. ఫస్ట్ మ్యాచ్‌లో పాక్‌తో నేపాల్ తలపడనుంది. ఇక ఆసియా కప్‌లో భారత్ తరుఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మొదటి స్థానంలో సచిన్ ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో రోహిత్, కోహ్లీ ఉన్నారు. సచిన్ రికార్డును ఇద్దరిలో ఎవరు ముందు బ్రేక్ చేస్తారన్నది చూడాల్సి ఉంది. By Trinath 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Asia Cup 2023: టీమిండియాకు గట్టి షాక్..గాయంతో తొలి రెండు వన్డేలకు స్టార్ ప్లేయర్ దూరం! ఆసియా కప్‌కు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. గాయంతో కేఎల్ రాహుల్ తొలి రెండు వన్డేలకు దూరం అవుతున్నట్టు హెడ్‌కోచ్ ద్రవిడ్ అధికారికంగా ప్రకటించాడు. సెప్టెంబర్ 2న పాక్, సెప్టెంబర్ 4న నేపాల్‌పై తలపడే మ్యాచ్‌లకు రాహుల్ అందుబాటులో ఉండడం లేదు. అతని స్థానంతో ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వస్తున్నాడు. By Trinath 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Fact Check: యో-యో టెస్టులో కోహ్లీ కంటే రోహిత్ శర్మ ఎక్కువ స్కోర్ చేశాడా? విరాట్ కోహ్లీ(Virat Kohli) కంటే రోహిత్ శర్మ(rohit sharma) ఎక్కువ యో-యో టెస్ట్ పాయింట్లు సాధించినట్టు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన వార్తలో నిజం లేదు. ఎందుకంటే యో-యో టెస్ట్ స్కోర్ వివరాలు బీసీసీఐ బయటకు చెప్పదు. ఇటివలే కోహ్లీ తన యో-యో టెస్ట్ స్కోర్‌ని 'ఇన్‌స్టా'లో పోస్ట్ చేయగా.. విరాట్‌ని మందలించింది బీసీసీఐ By Trinath 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Asia Cup: బీసీసీఐ తప్పు చేస్తుందా? ఆ ముగ్గురు ఆటగాళ్లతో సమస్యలు తప్పవా? ఆసియా కప్‌కి కౌంట్‌డౌన్ మొదలైంది. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్నికి తెరలేవనుండగా.. టీమిండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే చాలా కాలం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్న రాహుల్, అయ్యర్ ఎలా ఆడుతురాన్నదానిపై అందరిచూపు నెలకొంది. అటు హార్దిక్ పాండ్యా నిలకడలేమి ఫామ్ ఫ్యాన్స్‌ని ఆందోళనకు గురిచేస్తోంది. By Trinath 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ASIA CUP: టీమిండియాకు గట్టి షాక్.. మరోసారి ఆ స్టార్ ప్లేయర్‌కి గాయం! టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి గాయపడ్డాడు. ఈ నెల 30 నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్ జట్టులో స్థానం దక్కించుకున్న రాహుల్ మొదటి రెండు లేదా మూడు మ్యాచ్‌లకు దూరం అవ్వనున్నాడు. ఎన్సీఏ(NCA)లో కోలుకున్న సమయంలో కేఎల్ రాహుల్ తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడని సెలక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్ తెలిపాడు. By Trinath 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Asia Cup 2023: జాక్‌పాట్ కొట్టిన తిలక్ వర్మ.. ఆసియా కప్ జట్టులో చోటు త్వరలో ప్రారంభం కానున్న ఆసియాకప్ టోర్నీకి భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు. కొంతకాలంగా గాయాలతో జట్టుకు దూరంగా ఉంటున్న శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా టీంలోకి కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇక తెలుగు ఆటగాడు తిలక్ వర్మ జాక్‌పాట్ కొట్టాడు. By BalaMurali Krishna 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn