Ashwani Kumar : డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
ఎట్టకేలకు ముంబై జట్టు బోణీ కొట్టింది. కోల్కతా కేవలం 16.2 ఓవర్లలోనే చాపచుట్టేసింది. ఈ ఐపీఎల్ సీజన్లో అత్యల్ప స్కోరు ఇది. ముంబై కొత్త బౌలర్ అశ్వనీ కుమార్ కేకేఆర్ పతనాన్ని శాసించాడు. 23 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో స్పెషలిస్ట్.
/rtv/media/media_files/2025/04/01/Q1WqWptgwFZIPB3krjmw.jpg)
/rtv/media/media_files/2025/04/01/89jCx5ugOOFb0CxuHypI.jpg)