Army Jobs-2023: ఇంజనీరింగ్ చేశారా..? నెలకు లక్ష జీతంతో ఉద్యోగం మీదే..పూర్తి వివరాలివే..!!
దేశానికి సేవచేయాలనుకుంటున్నారా? అయితే ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న వారికి, చివరి ఏడాది చదవుతున్నవారికి ఇండియన్ ఆర్మీ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోకి ఆర్మీ ఆహ్వానిస్తోంది. సర్వీస్ సెక్షన్ బోర్డు (SSB)ద్వారా ఇంటర్వ్యూతో నియామకాలు జరుగుతాయి. ఇందులో ఎంపికైనవారికి శిక్షణ సమయంలో స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. తర్వాత లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. టీజీసీ ప్రకటన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.