APSSDC: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే మీకోసమే ఈ అవకాశం
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ జాబ్ మేళా అవకాశం వినియోగించుకోండి. ఇందులో మీరు ఎంపికైతే నెలకు రూ.20వేల వరకు వేతనం అందుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.