APPSC : ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్!
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 240 పోస్టులను భర్తీ చేసేందుకు గానూ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసినట్లు అధికారులు వివరించారు. బోటనీ, కామర్స్ , కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఖాళీలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.