యాపిల్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. ఐఫోన్-15 సిరీస్ లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిపోయిందోచ్!
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ డేట్ దాదాపుగా ఫిక్స్ ఐనట్టే తెలుస్తోంది. సెప్టెంబర్ 13న ఈ సిరీస్ లాంచ్‌కి ఈవెంట్ ఉండనుందని సమాచారం. ఐఫోన్ 15 ప్రారంభ ధర భారత్‌లో రూ. 80,000 ఉండవచ్చని అంచనా. ఇక 6.1 ఇంచెస్ డిస్ప్లే, 6.7 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది.