Apple iPad Price: భారీగా తగ్గిన యాపిల్ ఐప్యాడ్ ధర. ప్రస్తుతం ఎంతంటే?
ఆపిల్ తన కొత్త ఐప్యాడ్ ఎయిర్ మరియు ఐప్యాడ్ ప్రో మోడళ్లను విడుదల చేసింది. 2022లో విడుదల చేసిన ఐప్యాడ్ ధరలను కంపెనీ తగ్గించింది. ఇప్పుడు మీరు దానిని చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఈ ఐప్యాడ్ A14 బయోనిక్ చిప్సెట్తో వస్తుంది. దాని కొత్త ధరలను ఇప్పుడు తెలుసుకుందాం.