AP CID Sanjay Exclusive: మరో ఏడుగురు అరెస్ట్ అవ్వబోతున్నారు.. సీఐడీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
ఏపీ స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్లో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేపగా.. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరగబోతున్నాయని చెబుతున్నారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్. ఆర్టీవీ(RTV)తో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని చెప్పారు. మరో ఏడుగురు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని.. వారిలో పెద్ద తలకాయాలున్నాయో.. చిన్న తలకాయాలున్నాయో తర్వాత అందరికి తెలుస్తుందని తెలిపారు.