ఆంధ్రప్రదేశ్ AP Politics: ప్రజలు కసితో ఓటేశారు.. జగన్‌ను ఇంటికి పంపించారు: వేమిరెడ్డి నిరుద్యోగులు కసిగా ఓటు వేసి జగన్ ను ఇంటికి పంపించారని నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. By Vijaya Nimma 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ AP Politics: విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదు.. పెనమలూరు పోలీస్ స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పీ ఎన్నికల ప్రక్రియ భాగంగా పెనమలూరు పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ నయీమ్ అద్మీ ఆస్మి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదన్నారు. పెనమలూరులో చిన్న చిన్న గొడవలు జరిగినా.. ప్రసుత్తం అంతా ప్రశాంతంగా ఉందన్నారు. By Vijaya Nimma 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: ఖాకీలు వలయంలో కాకినాడ కౌంటింగ్ సెంటర్.. కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు: కలెక్టర్ జె నివాస్ కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణం చుట్టూ భారీగా రాబిట్ ఫోర్స్ కేంద్ర బలగాలతో నిఘా కట్టుదిట్టం చేశారు. కాకినాడలో కాకినాడ పార్లమెంట్, ఏడు నియోజకవర్గాల కౌంటింగ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని కలెక్టర్ జె నివాస్ తెలిసారు. డిక్లరేషన్ ఫామ్, పాస్ ఉంటేనే కౌంటింగ్‌కి అనుమతి ఇస్తామన్నారు. By Vijaya Nimma 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. ఆ జిల్లాలో పోలీసులు హైఅలర్ట్.. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు నెలకొన్న పల్నాడు జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రేపటి కౌంటింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలుచేశారు. By B Aravind 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: పోస్టల్ బ్యాలెట్ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వైసీపీ పోస్టల్ బ్యాలెట్ ఓటుపై సీలు లేకున్నా కౌంటింగ్ నిర్వహించే అర్హత ఉంటుందని ఇటీవల ఏపీ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో తాజాగా వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎస్ఎల్పీ దాఖలు చేసింది. By B Aravind 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : కౌంటింగ్ రోజున ఘర్షణలు తలెత్తకుండా అధికారుల సంచలన నిర్ణయం ఏపీలో ఎన్నికల కౌంటింగ్ రోజున ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 6 గురు రౌడీ షీటర్లను జిల్లా బహిష్కరణ, మరో 32 మందిని హౌస్ అరెస్టు చేయనున్నారు. దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ అయ్యాయి. By B Aravind 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: పిన్నెల్లికి ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. By B Aravind 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బుద్దా వెంకన్న.! సోషల్ మీడియాలో బుద్ధా పై ఫైర్ అవుతున్న ఎన్టీఆర్ అభిమానులు! తెలుగు చలనచిత్ర హీరోల్లో పేరుగాంచిన వారిలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్..అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్నఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశంకు ఎన్టీఆర్ కు సంబంధమేమిటని మీడియాలో విరుచుకుపడ్డారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై జూనియర్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. By Durga Rao 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: రాష్ట్రంలో అల్లర్లు జరగడానికి కారణం ఇదే.. సిట్ సంచలన నివేదిక..! రాష్ట్రంలో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో విచారణ చేసి సిద్ధం చేసిన నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ డీజీపీకి అందించారు. పోలీసుల నిర్లక్ష్యం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే అల్లర్లు జరిగినట్లు గుర్తించారు. By Jyoshna Sappogula 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn