AP Exams: ఏపీ విద్యార్థులకు అలర్ట్.. ఆ పరీక్షలు వాయిదా..!!
ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 14 నుంచి ప్రారంభం అవ్వాల్సిన సమ్మెటివ్ అసెస్మెంట్ -1 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. నవంబర్ 14 నుంచి జరగాల్సిన పరీక్షలను నవంబర్ 24 నుంచి నిర్వహించున్నట్లు వెల్లడించింది. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 26 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.